• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
మలబార్ గోల్డ్ లో 30వ తేదీ నుంచి చైన్స్ ఉత్సవం
General

మలబార్ గోల్డ్ లో 30వ తేదీ నుంచి చైన్స్ ఉత్సవం

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (29/11/19... 1.00pm) ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు భీమవరం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో చైనుల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు మార్కెటింగ్ మేనేజర్ అజిత్ కుమార్ తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా వివిధ రకాల ఛైనుల డిజైన్లు తోపాటు అధిక సంఖ్యలో కలెక్షన్స్ ను షోరూంలో కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ రెండు వారాలపాటు తరుగు ఛార్జీలు 6 శాతం నుంచి కస్టమర్స్ కు అందజేస్తున్నారనీ, 0 శాతం తగ్గింపు 22 క్యారెట్ పాత బంగారు నగల మార్పిడి పై కల్పిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work