• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులు ముగ్గురు ఎంపిక (27/11/19)
Educational

క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆదిత్య డిగ్రీ విద్యార్థులు ముగ్గురు ఎంపిక (27/11/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (27/11/19.. 04.30pm)

సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఎల్ అండ్ టి నిర్వహించిన ప్రాంగణ ఎంపికలో భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ముగ్గురు ఎంపిక అయ్యారని కళాశాల డైరెక్టర్ ఎం శ్రీనివాస్, ప్రిన్సిపాల్ ఏ అనురాధ తెలిపారు. బిఎస్సి కంప్యూటర్ సైన్సు మూడో సంవత్సరం చదువుతున్న మహ్మద్ సబిహా, నండూరి సాయిశ్రీ రమ్య, వనమా హరికలక్ష్మి లు క్యాంపస్ ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం కళాశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అభినందించి సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work