• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ఏపీఆర్‌జేడీసీ సెట్‌- 2019 ఫలితాలు విడుదల (22/5/19)
Educational

ఏపీఆర్‌జేడీసీ సెట్‌- 2019 ఫలితాలు విడుదల (22/5/19)

భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (22/5/19.. 09.30am)              ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 9న నిర్వహించిన ఏపీఆర్‌జేడీసీ సెట్‌-2019 ఫలితాలను  ఆ సంస్థ గుంటూరు కార్యాలయంలో విడుదల చేశారు. జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం 67,877 మంది, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు 8,657 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు aprjdc.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. జూనియర్‌ కళాశాలల్లోని 1,149 సీట్ల ప్రవేశాలకు ఈ నెల 29 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.  మొదటిరోజు ఎంపీసీ, ఈఈటీ, 30న బైపీసీ, సీజీడీటీ, 31న ఎంఈసీ, సీఈసీ కోర్సులకు కౌన్సెలింగ్‌ ఉంటుంది.

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work