• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
భీమవరం లో వైఎస్సార్ మెమోరియల్ జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు (24/5/19)
Today Events

భీమవరం లో వైఎస్సార్ మెమోరియల్ జిల్లాస్థాయి క్రికెట్ పోటీలు (24/5/19)

 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (24/5/19.. 04.30pm)
                   నేటి యువత క్రీడల పట్ల ఆసక్తి పెరిగిందని, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని వైఎస్సార్ సిపి నాయకులు బోగయ్య, కౌన్సిలర్ గాదిరాజు తాతారాజు అన్నారు. భీమవరం లూథరన్ హైస్కూల్ లో వైఎస్సార్ మెమోరియల్ జిల్లాస్థాయి క్రికెట్ పోటీలను శుక్రవారం వారు ప్రారంభించి  మాట్లాడారు. వేసవి  సెలవులో యువత విద్యార్థులు సమయాన్ని వృధా కాకుండా ఆటలు ఆడటం వలన క్రీడా స్పృతిని పెంపొందించుకోవచ్చని అన్నారు. అనంతరం వారు క్రికెట్ ఆడి లాంఛనంగా ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ 40 టీములకు పైగా ఈపోటీల్లో పాల్గొంటున్నాయని, విజేతకు రూ. 50 వేలు, రన్నర్స్ కు రూ 30 వేలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, విజ్జురోతి రాఘవులు, కళ్యాణం సతీష్, చిగురుపాటి రాజు, కృష్ణ మోహన్, జట్ల రాంబాబు, జట్టు వెంకటేశ్వరరావు, భగవాన్, చుక్క కిషోర్, ప్రిన్స్, పడమటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work