• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
 చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి .. వైద్యులు వీరాస్వామి     (30/5/19)
General

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి .. వైద్యులు వీరాస్వామి (30/5/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (30/5/19.. 04.30pm)
                 మానవజన్మ చాలా పవిత్రమైనదని, 100 ఏళ్ల  ఆయుర్ధాయంతో సంపూర్ణ ఆరోగ్యంగా ముందుకు సాగాలంటే  చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని  భీమవరం ప్రభుత్వాసుపత్రి ప్రధాన వైద్యులు వీరాస్వామి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మానసిక రోగ నివారణ వైద్యులు మాదిరెడ్డి వెంకట రమణ మాట్లాడుతూ ఈ చెడు  ధూమపాన అలవాట్లు ఉండగా హాయిగానే కనిపిస్తాయని, రోజురోజుకు ఈ అలవాట్ల ద్వారా మనిషి క్షిణించుకుపోతాడని అన్నారు.  అనంతరం ధూమపాన వ్యతిరేక ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, వైద్యులు ఎం గోవింధబాబు, కిషోర్, లక్ష్మణ్, సుంకర దాసు తదితరులు పాల్గొన్నారు.   

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work