• India
homepagebanner
homepagebanner
homepagebanner
  • Police : 9440796632, 33, 34
  • Ambulance : 108
  • Fire-Brigade : 08816 233299
  • Municipal Corporation : 98499 05813
  • Blood Bank : 08816 225559
ప్రతిభను గుర్తించడం మన సంస్కృతిలో ఒక భాగం .. తహసీల్దార్ సూర్యారావు (30/5/19)
Educational

ప్రతిభను గుర్తించడం మన సంస్కృతిలో ఒక భాగం .. తహసీల్దార్ సూర్యారావు (30/5/19)

 
 
భీమవరం డాట్ కామ్, న్యూస్ డెస్క్ (30/5/19.. 04.30pm)
                 ప్రతిభను గుర్తించడం మన సంస్కృతిలో ఒక భాగమని  .. తహసీల్దార్ సూర్యారావు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో గురువారం పదో తరగతిలో 10/10 సాధించిన పీఎస్ఎం బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు ప్రశంసాపత్రాలను మెడల్స్ అందించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ సూర్యారావు మాట్లాడుతూ 10వ తరగతి భవిష్యత్  జీవన ప్రయాణానికి తోలి మెట్టని, బాలికలుగా 10వ తరగతిలో 10/10 సాధించడం గొప్ప విశేషమని అన్నారు.  కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, బొక్క దామోదర రావు, దినవాహి లింగరాజు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ జ్యోతి, సీతారత్నం, వారణాసి  రాధాకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.   

You can share this post!

Wonderful Outdoors Experience: Eagle Spotting in Alaska

The only thing that overcomes hard luck is hard work